శంకర్‌ చావుకు ప్రభుత్వానిదే బాధ్యత: రేవంత్‌

ABN , First Publish Date - 2021-11-09T08:03:02+05:30 IST

తెలంగాణలో రైతులు అప్పులపాలై పురుగుమందు తాగి ప్రాణాలు వదులుతుంటే.

శంకర్‌ చావుకు ప్రభుత్వానిదే బాధ్యత: రేవంత్‌

హైదరాబాద్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రైతులు అప్పులపాలై పురుగుమందు తాగి ప్రాణాలు వదులుతుంటే.. రైతులు కార్లు కొనుక్కుని ఆనందంగా ఉన్నారని చెప్పడానికి సిగ్గనిపించట్లేదా? అని సీఎం కేసీఆర్‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బాన్సువాడ మండలం హన్మాజీపేటకు చెందిన రైతు సింగం శంకర్‌ చావుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-11-09T08:03:02+05:30 IST