ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య

ABN , First Publish Date - 2021-11-09T23:49:45+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి చేతిలో ప్రియురాలు

ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య

పెద్దపల్లి: జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురయింది. ఈ ఘటన యైటింక్లైయిన్ కాలనీలోని కేకే నగర్‌లో చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 

Updated Date - 2021-11-09T23:49:45+05:30 IST