భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-10-07T23:23:45+05:30 IST

: జిల్లా మరిపెడలో పోలీసులు వాహాన తనీఖీలు నిర్వహించారు. తొర్రుర్ డివిజన్ పరిధిలోని,నర్సింహులపేట పోలీస్....

భారీగా గంజాయి పట్టివేత

మహబూబాబాద్: జిల్లా మరిపెడలో పోలీసులు వాహాన తనీఖీలు నిర్వహించారు. తొర్రుర్ డివిజన్ పరిధిలోని,నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ల పరిధిలో 5 లక్షల రూపాయల విలువ చేసే ఎండు గాంజయిని పోలీస్‌లు పట్టుకున్నారు. ఒక వాహనం సీజ్ చేశారు. మరిపెడ పోలీస్ స్టేషన్ లో వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. 

 

Updated Date - 2021-10-07T23:23:45+05:30 IST