మూడో ఆర్ రాజేందర్ గెలిచే అవకాశం లేదు: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2021-10-21T22:01:15+05:30 IST

రెండు ఆర్ లు రఘునందన్, రాజాసింగ్‌లు గెలిచినందుకే గ్యాస్ ధరలు పెంచారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. మూడో ఆర్ రాజేందర్ గెలిచే అవకాశం లేదన్నారు.

మూడో ఆర్ రాజేందర్ గెలిచే అవకాశం లేదు: మంత్రి గంగుల

కరీంనగర్: రెండు ఆర్ లు రఘునందన్, రాజాసింగ్‌లు గెలిచినందుకే గ్యాస్ ధరలు పెంచారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. మూడో ఆర్ రాజేందర్ గెలిచే అవకాశం లేదన్నారు. మూడో ఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రాజాసింగ్, రఘునందన్‌ను గెలిపించినందుకు జనం బాధ పడుతున్నారని చెప్పారు. 

Updated Date - 2021-10-21T22:01:15+05:30 IST