పరిశోధన కేంద్రంలో రైతు అవగాహన సదస్సు

ABN , First Publish Date - 2021-01-21T04:22:35+05:30 IST

పరిశోధన కేంద్రంలో రైతు అవగాహన సదస్సు

పరిశోధన కేంద్రంలో రైతు అవగాహన సదస్సు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, జనవరి 20: వ్యవసాయ ఎక్స్‌టెన్షన్‌ సర్వీస్‌ ఇన్‌ఫుట్‌ కోర్సుపై వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో జిల్లాకు చెందిన వ్యవసాయ ప్రదర్శన రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 40మందికి రైతు శిక్షణ ప్రోగ్రాం వివిధ అంశాలను వివరించారు. వ్యవసాయ పరిశోధనా అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-21T04:22:35+05:30 IST