అనధికార నిర్మాణాలకు..టీఎ్‌సబీపా్‌సలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-28T08:04:40+05:30 IST

కొత్త మునిసిపల్‌ చట్టం వచ్చిన తర్వాత.. నవంబరు 2020లో

అనధికార నిర్మాణాలకు..టీఎ్‌సబీపా్‌సలో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి

కొత్త మునిసిపల్‌ చట్టం వచ్చిన తర్వాత.. నవంబరు 2020లో టీఎ్‌సబీపాస్‌ అమల్లోకి వచ్చినప్పటికీ.. పాత అనుమతుల పేరిట చేపట్టిన అనధికారిక నిర్మాణాలకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని  పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులిచ్చారు.

Updated Date - 2021-12-28T08:04:40+05:30 IST