టీఆర్‌ఎస్‌ వెంటే..: హరీశ్‌ రావు

ABN , First Publish Date - 2021-12-15T08:10:15+05:30 IST

కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని గిమిక్కులు చేసినా ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా, ప్రలోభాలకు గురికాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ వెంట నడిచారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

టీఆర్‌ఎస్‌ వెంటే..: హరీశ్‌ రావు

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి):  కాంగ్రెస్‌ నాయకులు ఎన్ని గిమిక్కులు చేసినా ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా, ప్రలోభాలకు గురికాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ వెంట నడిచారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.  

Updated Date - 2021-12-15T08:10:15+05:30 IST