నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-07-24T13:58:19+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. సాగర్ ఇన్ ఫ్లో 23,825 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 2,677 క్యూసెక్కులకు చేరుకుంది.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతోంది. సాగర్ ఇన్ ఫ్లో 23,825 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 2,677 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుతం 536.40 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటినిల్వ 312 టీఎంసీలు, ప్రస్తుతం 181.9102 టీఎంసీలకు చేరుకుంది.

Updated Date - 2021-07-24T13:58:19+05:30 IST