ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఐదు అంబులెన్స్‌లు

ABN , First Publish Date - 2021-09-05T00:57:18+05:30 IST

నగరంలో వర్షం కారణంగా మలక్‌‌పేట ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌లో ఐదు అంబులెన్స్‌లు చిక్కుకున్నాయి..

ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఐదు అంబులెన్స్‌లు

 హైదరాబాద్: నగరంలో వర్షం కారణంగా మలక్‌‌పేట ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌లో ఐదు అంబులెన్స్‌లు చిక్కుకున్నాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు వేగంగా స్పందించారు. వెంటనే అంబులెన్సులకు రూట్ క్లియర్ చేశారు. రోడ్లపై ఉన్న వాహనాల పక్క కు మళ్లించారు. ట్రాఫిక్ క్లియర్ చేయడంతో అంబులెన్సులు వెళ్లిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులను పలువురు ప్రశంసించారు.


Updated Date - 2021-09-05T00:57:18+05:30 IST