సీఎంను కలిసే అవకాశం ఇప్పించండి

ABN , First Publish Date - 2021-02-08T09:08:10+05:30 IST

సీఎంను కలిసే అవకాశం ఇప్పించండి

సీఎంను కలిసే అవకాశం ఇప్పించండి

ప్రశాంత్‌రెడ్డికి అమరవీరుల కుటుంబాల వేదిక విజ్ఞప్తి


పంజాగుట్ట, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనను కలిసే అవకాశం ఇప్పించాలని అమరవీరుల కుటుంబాల వేదిక కోరింది. ఈ మేరకు మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని ఆదివారం కలిసి వినతిపత్రాన్ని అందజేసింది..

Updated Date - 2021-02-08T09:08:10+05:30 IST