సివిల్స్‌ కోచింగ్‌కు గడువు పెంపు

ABN , First Publish Date - 2021-11-23T08:30:41+05:30 IST

సివిల్స్‌- 2022 కి సన్నద్ధం అవుతున్న అభ్యర్ధులకు అందిస్తున్న ఉచిత కోచింగ్‌ దరఖాస్తు గడువు నవంబరు 27 వరకు పొడగించినట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ నామోజు బాలాచారి తెలిపారు.

సివిల్స్‌ కోచింగ్‌కు గడువు పెంపు

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సివిల్స్‌- 2022 కి సన్నద్ధం అవుతున్న అభ్యర్ధులకు అందిస్తున్న ఉచిత కోచింగ్‌ దరఖాస్తు గడువు నవంబరు 27 వరకు పొడగించినట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ నామోజు బాలాచారి తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ http://tsbcstudycirc-le.cgg.gov.in  లో కానీ, స్టడీ సర్కిల్‌ నెంబరు 040-24071178 కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-11-23T08:30:41+05:30 IST