ఎక్సైజ్ సీఐ లావణ్యసంధ్య సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-12-31T20:10:32+05:30 IST
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ..

తొర్రూరు ఇన్‌చార్జి సీఐగా కృష్ణ
తొర్రూరు, డిసెంబరు 30 : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు తొర్రూరు ఎక్సైజ్ శాఖ సీఐ జి.లావణ్యసంధ్యను సస్పెన్షన్ చేసినట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు తొర్రూరు ఇన్‌చార్జి ఎక్సైజ్ సీఐగా కృష్ణను నియమిస్తూ వరంగల్ డివిజన్ ఎక్సైజ్ కమిషనర్ పి.సురేష్ ఉత్తర్వులు జారీ చేశారు.