ఐఐఎస్సీఆర్‌లో ప్రవేశాలకు పరీక్ష
ABN , First Publish Date - 2021-03-07T08:18:01+05:30 IST
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్సీఆర్)లో ఐదేళ్ల బీఎ్‌స-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ, నాలుగేళ్ల బీఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.
న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్సీఆర్)లో ఐదేళ్ల బీఎ్‌స-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ, నాలుగేళ్ల బీఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. పూర్తి వివరాలకు www.iisreadmission.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.