ప్రతి గురువారం ‘బస్‌ డే ’

ABN , First Publish Date - 2021-12-08T09:56:57+05:30 IST

ప్రయాణికులను అకట్టుకునేందుకు టీఎస్‌ ఆర్టీసీ ప్రతి గురువారం ‘బస్‌ డే’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ప్రతి గురువారం ‘బస్‌ డే ’

హైదరాబాద్‌ సిటీ: ప్రయాణికులను అకట్టుకునేందుకు టీఎస్‌ ఆర్టీసీ ప్రతి గురువారం ‘బస్‌ డే’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, అడ్మినిస్టేట్‌ ఆఫీసర్లు విధిగా ప్రతి గురువారం బస్సులో కార్యాలయాలకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మంగళవారం అదేశించారు. 9వ తేదీ నుంచి బస్‌ డే కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.

Updated Date - 2021-12-08T09:56:57+05:30 IST