7 ‘సోలార్‌’ ఒప్పందాలకు ఈఆర్‌సీ ఆమోదం

ABN , First Publish Date - 2021-08-20T08:54:04+05:30 IST

ఎన్‌టీపీసీతోపాటు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో తెలంగాణ డిస్కమ్‌లు చేసుకున్న ఏడు సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలకు

7 ‘సోలార్‌’  ఒప్పందాలకు ఈఆర్‌సీ ఆమోదం

ఎన్‌టీపీసీతోపాటు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో తెలంగాణ డిస్కమ్‌లు చేసుకున్న ఏడు సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. ఈమేరకు గురువారం ఈఆర్‌సీ ఉత్తర్వులిచ్చింది.  ఎన్‌టీపీసీతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందంలో తెలంగాణ డిస్కమ్‌లు యూనిట్‌కు రూ.4.66 నుంచి రూ.5.19 చెల్లించనుండగా...సెకీతో చేసుకున్న ఒప్పందంలో యూనిట్‌కు రూ.2.78 చెల్లించనున్నాయి. 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది.  

Updated Date - 2021-08-20T08:54:04+05:30 IST