ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-22T03:09:39+05:30 IST

ఎగువన ఉన్న గోదావరి నుంచి వరద రావడంతో జిల్లాలోని ఎల్లంపల్లి

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎగువన ఉన్న గోదావరి నుంచి వరద రావడంతో జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏడు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 38,239 క్యూసెక్కులు వరద ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు. కాగా ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 19.1196 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 


Updated Date - 2021-08-22T03:09:39+05:30 IST