రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరిక

ABN , First Publish Date - 2021-12-08T00:34:14+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. సీఎస్‌, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరిక

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. సీఎస్‌, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక... స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జీతాలు ఎలా పెంచుతారని మందలించారు. ఇటీవల ఆ జీవోను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. 

Updated Date - 2021-12-08T00:34:14+05:30 IST