శంషాబాద్ ఎయిర్‎పోర్టులో 20 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

ABN , First Publish Date - 2021-06-21T13:04:42+05:30 IST

శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా డ్రగ్స్‎ పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు రూ.20 కోట్లు విలువ చేసే హెరాయిన్‎ను స్వాధీనం చేసుకున్నారు

శంషాబాద్ ఎయిర్‎పోర్టులో 20 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా డ్రగ్స్‎ పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు రూ.20 కోట్లు విలువ చేసే హెరాయిన్‎ను స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి నుండి వచ్చిన వ్యక్తి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ విలియమ్స్‎ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-06-21T13:04:42+05:30 IST