యాదాద్రికి కిలో బంగారం విరాళం
ABN , First Publish Date - 2021-10-30T02:07:21+05:30 IST
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడానికి కిలోబంగారాన్ని విరాళంగా ఇస్తానని వికారాబాద్

పరిగి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడానికి కిలోబంగారాన్ని విరాళంగా ఇస్తానని వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గం తరఫున కిలోబంగారాన్ని త్వరలోనే దేవాలయ కమిటీకి అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.