పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్‌ రాంచందర్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-12-07T08:22:55+05:30 IST

పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్‌ రాంచందర్‌ బాధ్యతల స్వీకరణ

పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్‌ రాంచందర్‌ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌గా డాక్టర్‌ రాంచందర్‌ సోమవారం మసాబ్‌ ట్యాంకులోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రన్‌ ఇంతకు ముందు డైరెక్టర్‌ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. తమ శాఖ ద్వారా చేపట్టే పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని డాక్టర్‌ రాంచందర్‌ చెప్పారు. పాలు, మాంసం, పశుగ్రాసం ఉత్పత్తులను పెంచవలసిన  అవసరం ఉందన్నారు.

Updated Date - 2021-12-07T08:22:55+05:30 IST