రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి దిగజారింది: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-05-20T16:36:27+05:30 IST

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి దిగజారిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి దిగజారింది: దేవినేని ఉమ

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి దిగజారిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో చేసి చూపిన చంద్రబాబు పాలన చూసి ఏపీ సీఎం జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతాళానికి దిగజారింది. గతేడాది 74 వేలు, అంతకుముందు 65వేల కోట్ల లోటు సంపద సృష్టి. సున్నా 2 లక్షల కోట్ల అప్పు, లక్ష  కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు. కేంద్రం నుంచి సాధించింది సున్నా. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేసి చూపిన నారా చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి నేర్చుకోండి వైఎస్ జగన్’’ అని దేవినేని ఉమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

Updated Date - 2021-05-20T16:36:27+05:30 IST