హేమంత్‌కేసులో బెయిల్ నిరాకరణ
ABN , First Publish Date - 2021-11-26T09:59:18+05:30 IST
హేమంత్ పరువు హత్య కేసు లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

హైదరాబాద్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): హేమంత్ పరువు హత్య కేసు లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఏ- 13 వై.సంతోశ్‌రెడ్డి, ఏ-14 సందీ్‌పరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవా ళ విచారణ జరిగింది. బెయిల్ ఇస్తే కేసు తారుమారయ్యే అవకాశం ఉన్నందున .. పిటిషన్‌లను కొట్టివేస్తున్నామని కోర్టు ప్రకటించింది.