పీజీఈసెట్‌ ప్రవేశాలకు 25 వరకు గడువు

ABN , First Publish Date - 2021-10-19T08:47:08+05:30 IST

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్‌-2021 ద్వారా కాలేజీల్లో చేరేందుకు అభ్యర్థులు సర్టిఫికెట్లను ఆప్‌లోడ్‌ చేసుకునేందుకు గడువును ఈనెల 25వరకు పొడిగించారు.

పీజీఈసెట్‌ ప్రవేశాలకు 25 వరకు గడువు

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్‌-2021 ద్వారా కాలేజీల్లో చేరేందుకు అభ్యర్థులు సర్టిఫికెట్లను ఆప్‌లోడ్‌ చేసుకునేందుకు గడువును ఈనెల 25వరకు పొడిగించారు. ఈ మేరకు పీజీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.రమేశ్‌బాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  


Updated Date - 2021-10-19T08:47:08+05:30 IST