విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-10-07T22:53:29+05:30 IST

జిల్లా జహీరాబాద్‌లో విషాదఘటన చోటు చేసుకుంది. బూచినెల్లి గ్రామంలో ఇంట్లో సున్నం వేస్తుండగా ..

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

సంగారెడ్డి: జిల్లా జహీరాబాద్‌లో విషాదఘటన చోటు చేసుకుంది. బూచినెల్లి గ్రామంలో ఇంట్లో సున్నం వేస్తుండగా ప్రదవశాత్తూ విద్యుధాఘాతంతో ఒ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-10-07T22:53:29+05:30 IST