క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-22T15:54:48+05:30 IST

బాచుపల్లిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ అయింది. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కోసం బెట్టింగ్ నిర్వహిస్తున్న..

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్: బాచుపల్లిలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ అయింది. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ కోసం బెట్టింగ్ నిర్వహిస్తున్న గ్యాంగ్ అరెస్ట్ అయింది. మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసుల అదుపులో ఐదుగురు వ్యక్తులున్నారు. రూ.21 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిందితులు మీడియా ముందుకు రానున్నారు.

Updated Date - 2021-06-22T15:54:48+05:30 IST