సీపీ మహేష్‌ భగవత్‌కు పితృవియోగం

ABN , First Publish Date - 2021-03-22T13:58:13+05:30 IST

రాచకొండ సీపీమహేష్‌ భగవత్‌కు పితృవియోగం సంభవించింది...

సీపీ మహేష్‌ భగవత్‌కు పితృవియోగం

హైదరాబాద్‌ సిటీ : రాచకొండ సీపీమహేష్‌ భగవత్‌కు పితృవియోగం సంభవించింది. భగవత్‌ తండ్రి మురళీ రంగనాథ్‌ భగవత్‌ అనారోగ్య కారణాలతో కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రంగనాథ్‌ భగవత్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Updated Date - 2021-03-22T13:58:13+05:30 IST