జిల్లా వ్యాప్తంగా 9,936 మందికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-12-09T06:02:03+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 9,936 మందికి వ్యాక్సిన్‌

జిల్లా వ్యాప్తంగా 9,936 మందికి వ్యాక్సిన్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 8: జిల్లా వ్యాప్తంగా బుధవారం 9,936 మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.వెంకటరమణ తెలిపారు. 6,103 మందికి మొదటి డోస్‌, 3,833 మందికి రెండో డోస్‌ వేసినట్లు తెలిపారు. మొత్తం 9936 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 302 గ్రామాల్లో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు వివరించారు. 18 సంవత్సరాలు దాటినవారు తప్పనిసరిగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు. 

Updated Date - 2021-12-09T06:02:03+05:30 IST