దేశంలో 116.50 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-11-21T20:50:08+05:30 IST

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆదివారం నాటికి దేశంలోని 116.50 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది

దేశంలో 116.50 కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆదివారం నాటికి దేశంలోని 116.50 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 67.25 లక్షల మంది వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.30శాతం వుంది. గడిచిన 24 గంటల్లో కొత్త 10,488 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 1,22,714గా నమోదైంది. గడిచిన 58 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 2శాతం(0.94శాతం)గా నమోదయ్యింది. 

Updated Date - 2021-11-21T20:50:08+05:30 IST