నల్లగొండ కలెక్టర్‌కు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-07-07T01:30:41+05:30 IST
జిల్లా కలెక్టర్ కరోనా బారిన పడ్డారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు
నల్లగొండ: జిల్లా కలెక్టర్ కరోనా బారిన పడ్డారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజులకు కలెక్టర్ ప్రశాంత్ రెండోసారి కరోనా బారిన పడ్డారు. క్యాంప్ కార్యాలయంలోనే కలెక్టర్ క్వారంటైన్లో ఉన్నారు.