తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-01-12T15:56:13+05:30 IST
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రోజు కొత్తగా 301 కరోనా పాజీటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే ...

హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం రోజు కొత్తగా 301 కరోనా పాజీటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,309కి చేరింది. సోమవారం ఇద్దరు కరోనా మృతితో చెందడంతో.. ఇప్పటి వరకు మొత్తం 1,568 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 4,524 యాక్టివ్ కేసులు ఉండగా కరోనా నుంచి 2,84,217 మంది రికవరీ అయ్యారు.