భైంసాలో పోలీసుల Carden Search..

ABN , First Publish Date - 2021-11-21T13:27:08+05:30 IST

భైంసాలోని నాబది, కుంట ఏరియాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. భైంసా ఎఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 105 ద్విచక్రవాహనాలు

భైంసాలో పోలీసుల Carden Search..

నిర్మల్: భైంసాలోని నాబది, కుంట ఏరియాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. భైంసా ఎఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 105 ద్విచక్రవాహనాలు, 16 ఆటోలు, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అక్రమంగా నిల్వఉంచిన 1300 మద్యం, 1000 నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-21T13:27:08+05:30 IST