ఒక్క మాట మాట్లాడలేదు.. భట్టి విక్రమార్క ఫైర్

ABN , First Publish Date - 2021-02-01T23:31:13+05:30 IST

తెలంగాణ గురించి బడ్జెట్‌లో ఒక్క మాట మాట్లాడలేదని బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ తీవ్రంగా...

ఒక్క మాట మాట్లాడలేదు.. భట్టి విక్రమార్క ఫైర్

హైదరాబాద్: తెలంగాణ గురించి బడ్జెట్‌లో ఒక్క మాట మాట్లాడలేదని బీజేపీ, టీఆర్ఎస్ నేతలపై  సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశ పర్చిందన్నారు. డ్రై పోర్ట్ గురించి ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు ప్రజలు బుద్ధి చెబుతారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అన్నారు. 

Updated Date - 2021-02-01T23:31:13+05:30 IST