పీఎస్ ముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళ

ABN , First Publish Date - 2021-03-14T16:11:45+05:30 IST

పీఎస్ ముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళ

పీఎస్ ముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళ

ఖమ్మం: ఖమ్మం టూటౌన్ పీఎస్ ముందు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని భట్టి నిరసన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు, భట్టి విక్రమార్కకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.


Updated Date - 2021-03-14T16:11:45+05:30 IST