ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-19T05:57:20+05:30 IST

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

 అధికారులతో కలెక్టర్‌ 

 ములుగు కలెక్టరేట్‌, అక్టోబరు 18: సమగ్ర పరిపాలన దిశగా ప్రజా సమస్యలను పరిష్కరించి సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబం ధిత శాఖల అధికారు లను కలెక్టర్‌ కృష్ణఆదిత్య ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమ వారం నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమ స్యలపై మొత్తం 60 వినతులు రాగా వాటిని ఆయన స్వీకరించారు. జిల్లా ప్రజలు ప్రతి సోమవారం విద్య, ఉపాధి, వ్యవసా యం, తాగునీరు, సాగునీరు, మహిళా సంక్షేమం, భూ సమస్యలపై అనేక వినతులు అందించారని, ప్రభుత్వ నిబం ధనలకు లోబడి వారి సమస్యలను  అధికారులు పరిష్కరించాలని అన్నారు.

Updated Date - 2021-10-19T05:57:20+05:30 IST