తాడిచెర్లలో బొగ్గు అన్వేషణకు అనుమతి

ABN , First Publish Date - 2021-02-05T09:07:50+05:30 IST

జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల రిజర్వ్‌ ఫారె్‌స్టలోని 4.78 చదరపు కిలోమీటర్ల పరిధిలో బొగ్గు అన్వేషణకు సింగరేణికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది...

తాడిచెర్లలో బొగ్గు అన్వేషణకు అనుమతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల రిజర్వ్‌ ఫారె్‌స్టలోని 4.78 చదరపు కిలోమీటర్ల పరిధిలో బొగ్గు అన్వేషణకు సింగరేణికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 16 బోర్‌హోల్స్‌ వేసేందుకు అనుమతి స్తూ అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2021-02-05T09:07:50+05:30 IST