ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష

ABN , First Publish Date - 2021-08-26T00:20:21+05:30 IST

జల వివాదాలపై ప్రగతి భవన్‌లో అధికారుతలతో సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష

హైద‌రాబాద్‌: జల వివాదాలపై ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జలవివాదాలు, కేంద్రం గెజిట్‌పై ప్రధానంగా చర్చిస్తున్నారు. సమీక్షకు ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. న్యాయవాదులతో జల వివాదాలు, కేంద్రం గెజిట్‌ అమలుపై  సీఎం  చర్చిస్తున్నారు. 

Updated Date - 2021-08-26T00:20:21+05:30 IST