ఈనెల 18వ తేదీన కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం

ABN , First Publish Date - 2021-12-16T00:01:32+05:30 IST

ఈ నెల 18న దళితబంధు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమావేశం నిర్వహించనున్నారు

ఈనెల 18వ తేదీన కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం

హైదరాబాద్: ఈ నెల 18న దళితబంధు, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు. 

Updated Date - 2021-12-16T00:01:32+05:30 IST