సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల పక్షపాతి: హరీశ్‌

ABN , First Publish Date - 2021-03-24T07:40:36+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల పక్షపాతి అని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల పక్షపాతి: హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):  సీఎం కేసీఆర్‌ ఉద్యోగుల పక్షపాతి అని, అందుకే అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం అరణ్యభవన్‌లో జరిగిన ఉద్యోగుల సంబరాల్లో హరీశ్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు ముందుండాలని సూచించారు.

Updated Date - 2021-03-24T07:40:36+05:30 IST