త్యాగానికి ప్రతీక మొహర్రం:సీఎం,గవర్నర్‌

ABN , First Publish Date - 2021-08-20T08:53:07+05:30 IST

మొహర్రం త్యాగానికి ప్రతీక అని, త్యాగ నిరతి అనేది మానవ ధర్మాలన్నింటికంటే గొప్పదని గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి

త్యాగానికి ప్రతీక మొహర్రం:సీఎం,గవర్నర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మొహర్రం త్యాగానికి ప్రతీక అని, త్యాగ నిరతి అనేది మానవ ధర్మాలన్నింటికంటే గొప్పదని గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం వేరువేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ ఆత్మ బలిదానాన్ని స్మరిస్తూ మొహర్రంను నిర్వహిస్తారని, మొహర్రం అంటే మంచితనం, త్యాగమని వివరించారు. 

Updated Date - 2021-08-20T08:53:07+05:30 IST