బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ABN , First Publish Date - 2021-11-06T05:17:57+05:30 IST
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

చెల్పూరు, నవంబరు 5: గణ పురం మండలం ధర్మారా వుపేటలో బాల్య వివాహాన్ని అధికారులు శుక్రవారం అడ్డుకు న్నారు. బాలల సంరక్షణ అధికారి వెంకటస్వామి, ఎస్సై ఉదయ్‌కిరణ్ బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వయసు నిండకుండానే వివాహం చేస్తే కలిగే అనర్థాలను వివరించారు. డీసీపీవో అధి కారులు, కార్యదర్శి షఫీ, సోషల్ వర్కర్లు పాల్గొన్నారు.