సినిమా థియేటర్ల‌లో పార్కింగ్ ఫీజు వసూలు

ABN , First Publish Date - 2021-07-21T01:52:47+05:30 IST

సినిమా థియేటర్‌ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణలో

సినిమా థియేటర్ల‌లో పార్కింగ్ ఫీజు వసూలు

హైదరాబాద్: సినిమా థియేటర్‌ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణలో సినిమా థియేటర్‌లకు పార్కింగ్  ఫీజు వసూలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మల్టీప్లెక్స్‌లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో మాత్రం పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని పేర్కొంది. యథావిధిగా పాత పద్ధతిలోనే కొనసాగింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 


Updated Date - 2021-07-21T01:52:47+05:30 IST