చైన్‌స్నాచింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-05-18T21:17:21+05:30 IST

సినీ ఫక్కిలో వెంబడించిన జవహర్‌నగర్ పోలీసులు చైన్‌స్నాచర్లను పట్టుకున్నారు.

చైన్‌స్నాచింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్: సినీ ఫక్కిలో వెంబడించిన జవహర్‌నగర్ పోలీసులు చైన్‌స్నాచర్లను పట్టుకున్నారు. గత పది రోజులుగా వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు వెలుగు చూడ్డంతో పోలీసులు నిఘా పెట్టారు. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న రాజస్థాన్ ముఠాను ఫైరింగ్ కట్టవద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-05-18T21:17:21+05:30 IST