బషీర్‌బాగ్‌లో సీబీఐ సోదాలు

ABN , First Publish Date - 2021-10-26T01:59:35+05:30 IST

నగరంలోని బషీర్‌బాగ్‌లో సీబీఐ అధికారలు

బషీర్‌బాగ్‌లో సీబీఐ సోదాలు

హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్‌లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కస్టమ్స్ అండ్ యాంటీ విస్సన్ వింగ్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ కిషన్ పాల్, సూపరిండెంట్ సురేష్ కుమార్‌లను సీబీఐ ట్రాప్ చేసింది. లంచాలు డిమాండ్ చేస్తూ వివిధ జీఎస్టీ పెండింగ్ ఉన్న షాపుల వద్ద బిల్ మెయింటెయిన్ చేయని కంపెనీలలో అక్రమాలకు పాల్పడ్డారని వారిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో  సీబీఐ సోదాలు నిర్వహించింది. 

Updated Date - 2021-10-26T01:59:35+05:30 IST