కరీంనగర్‌ జిల్లాలో బస్సు, లారీ ఢీ

ABN , First Publish Date - 2021-11-10T02:49:57+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్‌లో

కరీంనగర్‌ జిల్లాలో బస్సు, లారీ ఢీ

కరీంనగర్‌: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్‌లో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం బాధితులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2021-11-10T02:49:57+05:30 IST