కరెంట్ తీగలు తగిలి రైతుల గేదెలు మృతి

ABN , First Publish Date - 2021-07-08T15:35:48+05:30 IST

ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామంలో ఆరుగురు రైతులకు చెందిన 6 గేదెలు కరెంట్ తీగలు తగిలి మృతి చెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా

కరెంట్ తీగలు తగిలి రైతుల గేదెలు మృతి

పెద్దపల్లి: ధర్మారం మండలం నర్సింహులపల్లి గ్రామంలో ఆరుగురు రైతులకు చెందిన 6 గేదెలు కరెంట్ తీగలు తగిలి మృతి చెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాయని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-07-08T15:35:48+05:30 IST