ఈ ఏడాది చేపమందు ప్రసాదం పంపిణీకి బ్రేక్

ABN , First Publish Date - 2021-05-30T16:32:16+05:30 IST

ఈ ఏడాది చేపమందు ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. లాక్ డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సారి...

ఈ ఏడాది చేపమందు ప్రసాదం పంపిణీకి బ్రేక్

హైదరాబాద్: ఈ ఏడాది చేపమందు ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. లాక్ డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సారి చేపమందు ప్రసాదం పంపిణీ లేదని బత్తిని హరినాధ్ గౌడ్ తెలిపారు. ప్రమాదకర రీతిలో కరోనా కేసులు పెరగటం ప్రధాన కారణమని అన్నారు. ఈ నేపథ్యంలో మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేపమందును పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. ఈసారి జూన్ 8న చేపమందు ప్రసాదం కేవలం ఇంట్లో వాళ్ళమే తీసుకుంటామని బత్తిని హరినాధ్ గౌడ్ చెప్పారు.

Updated Date - 2021-05-30T16:32:16+05:30 IST