కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-02-01T19:51:32+05:30 IST

రాజన్న సిరిసిల్ల: కొనరావుపేట మండల కేంద్రంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనంను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు.

కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ శ్రేణులు

రాజన్న సిరిసిల్ల:  కొనరావుపేట మండల కేంద్రంలో రైతు వేదిక, పల్లె ప్రకృతి వనంను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ శ్రేణులపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైతం దాడికి యత్నించారు. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలు వెంబడించారు.

Updated Date - 2021-02-01T19:51:32+05:30 IST