సంపూర్ణ శాకంబరిగా భద్రకాళీ మాత
ABN , First Publish Date - 2021-07-25T09:05:01+05:30 IST
వరంగల్ భద్రకాళి ఆలయంలో సంపూర్ణ శాకంబరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. సేంద్రియ ఎరువులతో పండించిన...
వరంగల్ భద్రకాళి ఆలయంలో సంపూర్ణ శాకంబరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. సేంద్రియ ఎరువులతో పండించిన 1200 కిలోల కూరగాయలతో అమ్మవారిని అలంకరించేందుకు ఆరుగంటల సమయం పట్టింది. గత రెండు వారాలుగా నిర్వహిస్తున్న ఆషాఢమాస శాకంబరి వేడుకలు శనివారంతో ముగిశాయి. - వరంగల్ కల్చరల్