మార్కెట్లోకి బారిసిటినిబ్ టాబ్లెట్స్
ABN , First Publish Date - 2021-05-08T08:45:41+05:30 IST
కొవిడ్ చికిత్స కోసం బారిసిటినిబ్ టాబ్లెట్లను ‘బారినాట్’ బ్రాండ్‌తో నాట్కో ఫార్మా మార్కెట్లోకి విడుదల చేసింది.

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కొవిడ్ చికిత్స కోసం బారిసిటినిబ్ టాబ్లెట్లను ‘బారినాట్’ బ్రాండ్‌తో నాట్కో ఫార్మా మార్కెట్లోకి విడుదల చేసింది. బారిసిటినిబ్ టాబ్లెట్లను దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు నాట్కో అత్యవసర వినియోగ అనుమతి అందుకుంది. 4 ఎంజీ మోతాదు టాబ్లెట్ ధరను రూ.30గా నిర్ణయించింది.