జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో మున్సిపల్ అధికారుల దాడులు

ABN , First Publish Date - 2021-11-09T17:50:48+05:30 IST

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేటర్ పరిధిలోని జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు.

జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో మున్సిపల్ అధికారుల దాడులు

రంగారెడ్డి : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేటర్ పరిధిలోని జస్ట్ డ్రైవ్ ఇన్ ఫుడ్ కోర్టులో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. హోటల్ నిర్వాహకులు కుళ్ళిపోయిన మాంసాహారంతో ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. అనుమానం వచ్చి ఓ కస్టమర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.

Updated Date - 2021-11-09T17:50:48+05:30 IST